🕉️🕉️🕉️🕉️🕉️🕉️
ఓం నమో వేంకటేశాయ
తిరుమల సమాచారం
31-10-22
సోమవారం
🕉️ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
🕉️ నిన్న 30-10-2022 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 85,131 మంది...
🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... 31,188 మంది...
🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.47 కోట్లు ...
🕉️ సర్వదర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచిఉన్న భక్తులు...
🕉️ శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం...
🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏
