KARTHIKA VANA BHOJANAM ON NOVEMBER 13 నవంబరు 13న తిరుమలలో కార్తీక వన భోజనం

 KARTHIKA VANA BHOJANAM ON NOVEMBER 13 _ నవంబరు 13న తిరుమలలో కార్తీక వన భోజనం
తిరుమలలో నవంబర్ 13న గోగర్భం సమీపంలోని పారువేట మండపంలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనం నిర్వహించనున్నారు.

ఆదివారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం, అనంతరం కార్తీక వనభోజనం నిర్వహిస్తారు.

ఈ నేపథ్యంలో ఆ రోజు జరిగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, TTDs తిరుపతి ద్వారా జారీ చేయబడింది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.