తిరుమల సమాచారం 30-10-22

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️

ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

30-10-22

ఆదివారం

🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ *


🕉️ నిన్న  29-10-2022  రోజున  స్వామివారిని దర్శించుకున్న  భక్తుల సంఖ్య  84,878 మంది...


🕉️  స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... 41,016 మంది...


🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.86 కోట్లు ...
 
🕉️ సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి 3 కిలోమీటర్ల మేర వేచిఉన్న భక్తులు...

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి 22 గంటల సమయం...

    🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.