నవంబరులో తిరుమలలో విశేష ఉత్సవాలు


నవంబరులో తిరుమలలో విశేష ఉత్సవాలు




        తిరుమ‌ల‌లో న‌వంబ‌రు నెల‌లో ప‌లు విశేష ఉత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

- నవంబరు 1న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం. వేదాంతదేశికుల శాత్తుమొర.

- నవంబరు 4న చాతుర్మాస్య వ్రత సమాప్తి.

- నవంబరు 5న కైశిక ద్వాదశి ఆస్థానం.

- నవంబరు 7న కార్తీక పూర్ణిమ.

- నవంబరు 8న చంద్రగ్రహణం.

- నవంబరు 20న మతత్రయ ఏకాదశి.

- నవంబరు 21న ధన్వంతరి జయంతి.

- నవంబరు 28న పంచమి తీర్థం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి సారె.

-----------------------------------

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.