తిరుమల సమాచారం
07-11-22 సోమవారం
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
నిన్న 06-11-2022 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 84,211 మంది...
స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... 30,906 మంది...
నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.20 కోట్లు ...
సర్వదర్శనానికి 16 కంపార్ట్ మెంట్ల లో వేచిఉన్న భక్తులు... శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం...
టైం స్లాట్ సర్వదర్శనానికి 3 – 5 గంటల సమయం...
300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 - 3 గంటల సమయం...
తిరుమల సమాచారం 07-11-22 సోమవారం
0
November 07, 2022
Tags
