తిరుమల సమాచారం 06-11-22 ఆదివారం

 


ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం
06-11-22 ఆదివారం

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
నిన్న  05-11-2022  రోజున  స్వామివారిని దర్శించుకున్న  భక్తుల సంఖ్య  82,604 మంది...
 స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... 37,0255 మంది...
నిన్న స్వామివారి హుండీ ఆదాయం 5.57 కోట్లు ...   
సర్వదర్శనానికి 31 కంపార్ట్ మెంట్ల లో వేచిఉన్న భక్తులు... శ్రీవారి సర్వదర్శనానికి 38 గంటల సమయం...
టైం స్లాట్ సర్వదర్శనానికి 4 - 6 గంటల సమయం...
300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 - 5 గంటల సమయం...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.