తిరుపతి లో (SSD) ఉచిత దర్శనం టోకెన్లు జారీ చేయబడు ప్రదేశాలు
Daily quota (tickets) are issued daily until the quota is exhausted and tokens are issued daily.
If the quota of tokens for a day is over, the counters will be closed. Devotees who do not get the tokens.. have to wait till the next day and collect them.. or go to Tirumala and go to Vaikuntho Q Complex 2 and wait in the compartments for darshan and have darshan.
If the crowd of devotees is high, they will start giving tickets at 12am, otherwise they will start at 4am / 5am.
𝘛𝘰𝘬𝘦𝘯𝘴 𝘐𝘴𝘴𝘶𝘦𝘥 𝘱𝘦𝘳 𝘋𝘢𝘺:
👉 Saturdays, Sundays, Mondays, and Wednesdays - 20 to 25 Thousand.
👉 Tuesdays, Thursdays, and Fridays - 15 thousand.
రోజుకు జారీ చేయబడు టోకెన్లు:
శని, ఆది, సోమ మరియు బుధవారాలు - 20 నుండి 25 వేలు.
మంగళ, గురు మరియు శుక్రవారాలు - 15 వేలు.
ఏరోజు కోటా (టికెట్స్) ఆరోజే ఇస్తారు కోటా ముగిసే వరకు రోజు వారీగా టోకెన్లు జారీ చేయబడతాయి.
రోజుకు టోకెన్ల కోటా అయిపోతే కౌంటర్లు క్లోస్ చేస్తారు టోకెన్లు లభించని భక్తులు.. మరుసటి రోజు వరకు వేచి వుండి తిసుకుకోవాలి.. లేదా తిరుమల వెళ్లి వైకుంఠo క్యూ కాంప్లెక్స్ 2కి వెళ్లి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండి దర్శనం చేసుకోవాలి.
తిరుపతి లో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయబడు ప్రదేశాలు
Sarva Darshan Tokens Issue Places Along With G Maps:-
𝘚𝘳𝘪𝘯𝘪𝘷𝘢𝘴𝘢𝘮 (𝘕𝘦𝘢𝘳 𝘔𝘢𝘪𝘯 𝘉𝘶𝘴 𝘚𝘵𝘢𝘵𝘪𝘰𝘯)
శ్రీనివాసం(RTC బస్టాండ్ దగ్గర)
https://goo.gl/maps/7THwpqKRDz2pH2Mn7
𝘉𝘩𝘶𝘥𝘦𝘷𝘪 𝘤𝘰𝘮𝘱𝘭𝘦𝘹 (𝘕𝘦𝘢𝘳 𝘈𝘭𝘪𝘱𝘪𝘳𝘪 𝘉𝘶𝘴 𝘚𝘵𝘢𝘵𝘪𝘰𝘯)
అలిపిరి భూదేవి కాంప్లెక్స్ (బాలాజీ బస్టాండ్ దగ్గర)
https://goo.gl/maps/4a8RvghT1axz1B6x8
𝘎𝘰𝘷𝘪𝘯𝘥𝘢𝘳𝘢𝘫𝘢 𝘚𝘢𝘵𝘳𝘢𝘭𝘶 (𝘉𝘢𝘤𝘬𝘴𝘪𝘥𝘦 𝘙𝘢𝘪𝘭𝘸𝘢𝘺 𝘚𝘵𝘢𝘵𝘪𝘰𝘯)
గోవిందరాజ స్వామి సత్రాలు (రైల్వే స్టేషన్ వెనుక)
https://goo.gl/maps/ucEjDhLNNf1XnQ3J8
