తిరుమల సమాచారం
10 -11-22 గురువారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
నిన్న 09 -11-2022 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 66,946 మంది...
స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య....
26,990 మంది...
నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.73 కోట్లు ...
సర్వదర్శనానికి 2 కంపార్ట్ మెంట్ల లో వేచిఉన్న భక్తులు...
శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం...
టైం స్లాట్ సర్వదర్శనానికి 3 – 4 గంటల సమయం...
300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 - 3 గంటల సమయం...
తిరుమల సమాచారం 10 -11-22 గురువారం
0
November 10, 2022
Tags
