On November 11, the quota of Rs.300/- special entrance darshan tickets will be released
For the convenience of the devotees, the TTD will release the special entry darshan ticket quota of Rs.300/- for the month of December on November 11 at 10 am.
Devotees are requested to book darshan tickets online in advance keeping this in mind.
-------------------------------------------------- ----------------
Released by TTD Public Relations Officer.
నవంబరు 11న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం డిసెంబరు నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబరు 11న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.
------------------------------------------------------------------
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. @ttdnewsinfo
Rs.300/- special entrance darshan tickets will be released
0
November 09, 2022