Special Entry Darshan (SED) ONLINE QUOTA FOR DECEMBER
డిసెంబర్ కోసం 300రూ ప్రత్యెక ప్రవేశం (SED) ఆన్‌లైన్ కోటా
డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.300 ఎస్ఈడీ టిక్కెట్లను నవంబర్ 11వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది.
భక్తులు టిటిడి అధికారిక వెబ్‌సైట్‌లో టిక్కెట్లను బుక్ చేసుకోవాలి.
పీఆర్వో టీటీడీ తిరుపతి జారీ చేశారు
The Rs.300 SED tickets for the month of December will be released by TTD on November 11 by 10am.
The devotees shall book the tickets on TTD official website.
Issued by PRO TTD Tirupati
