తిరుమల సమాచారం
09-11-22 బుధవారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
నిన్న 08 -11-2022 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 22,423 మంది...
స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... 9,679 మంది...
సర్వదర్శనానికి 2 కంపార్ట్ మెంట్ల లో వేచిఉన్న భక్తులు... శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం...
టైం స్లాట్ సర్వదర్శనానికి 3 – 5 గంటల సమయం...
300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 - 3 గంటల సమయం...
