తిరుమల సమాచారం
13 -11-22 ఆదివారం
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
నిన్న 12-11-2022 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,323 మంది...
స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య....
41,041 మంది...
నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.20 కోట్లు ...
సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్ లో శిలాతోరణం వరకు వేచివున్న భక్తులు...
శ్రీవారి సర్వదర్శనానికి 40 గంటల సమయం...
టైం స్లాట్ సర్వదర్శనానికి 4 – 6 గంటల సమయం...
300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 - 5 గంటల సమయం...
తిరుమల సమాచారం 13 -11-22 ఆదివారం
0
November 13, 2022
Tags
