శ్రీవాణి ట్రస్ట్ దాతలకు తిరుపతిలోని మాధవంలో గదులు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని, డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఈఓ తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఆఫ్ లైన్ టికెట్లు కూడా మాధవంలోనే మంజూరు చేస్తామన్నారు.
Donors of Srivani Trust can book rooms in Madhavam శ్రీవాణి ట్రస్ట్ దాతలకు మాధవంలో గదుల బుకింగ్ అవకాశం
0
October 29, 2022
Tags
